Aayane Naa Sangeethamu telugu lyrics
ఆయనే నా సంగీతము బలమైన కోటయును
జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము
1.స్తుతుల మధ్యలో
నివాసం చేసి
దూతలెల్ల పొగడే దేవుడాయనే వేడుచుండు భక్తుల స్వరము విని దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే
2.ఇద్దరు ముగ్గురు
నా నామమున
ఏకీభవించిన వారి మధ్యలోన ఉండెదననిన మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము
3.సృష్టికర్త
క్రీస్తు యేసు నామమున
జీవిత కాలమెల్ల కీర్తించెదము రాకడలో ప్రభుతో నిత్యముందుము మ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము |
Aayane Naa Sangeethamu English Lyrics
Aayane Naa Sangeethamu Balamaina Kotayunu
Jeevaadhipathiyu Aayane Jeevitha Kaalamella Sthuthinchedamu
1.Sthuthula Madhyalo Nivaasam Chesi
Doothalella Pogade Devudaayane Veduchundu Bhakthula Swaramu Vini Dikku Leni Pillalaku Devudaayane
2.Iddaru mugguru Naa Naamamuna
Aekeebhavinchina Vaari Madhyalona Undedananina Mana Devuni Karamulu Thatti Nithyam Sthuthinchedamu
3.Srushtikartha Kreesthu Yesu Naamamunaa
Jeevitha Kaalamella Keerthinchedamu Raakadalo Prabhutho Nithyamundumu Mrokkedamu Sthuthinchedam Pogadedamu |