Thursday, December 29, 2016

Kallundi Chudaleni Endharo Unnaru,,,,.........!


కళ్ళు౦డి చూడలేని ఎందరో ఉన్నారు lyrics


కళ్ళు౦డి చూడలేని ఎందరో ఉన్నారు

చూసి చూడనట్టు భ్రతుకుచున్నారు (2)

వారి కనులు తెరిపించాలి నీ మహిమతోనే

జివంప చేయాలి నీ మహిమలోనే ...... ||కళ్ళు౦డి||

1.కంటి చుపుతో నన్ను కాచి యున్నావు...

గుండె పైన వతపెట్టి నను మార్చినావు....

మరణన్ని తపించావు! జీవాన్ని నాకు ఇచ్చావు (2) ఇంకెలా నా యేసయ్యా...... ||కళ్ళు౦డి||

2.నీదు వాక్కుతో నన్ను నీప్పి.. యున్నావు

నీదు సాక్షగా నన్ను ఇలా నిలిపి ఉంచావు


నీవే నా గమ్యమని!.... నీలోన నడిచేదను(2)  నాదేగా పరలొకమూ..... ||కళ్ళు౦డి||
by  Yona suryapet