వచ్చింది కొత్త సంవత్సరం lyrics
వచ్చింది కొత్త సంవత్సరం తెచింది కొత్త సంభారాలను ...
యెహోవ చేసిన దినము యేసునందే మనకు శుభము .. ||వచ్చింది||
1.ఎ తెగుల నీ గుడారము అంటకుండా కాపాడినాడు
ఎ రోగము నీ శరీరము తగలకుండా భద్రపరిచినాడు
తన ప్రేమనే నిండుగా మనపై చూపించినాడు వస్తల్యమే మెండుగా
మనపై కురిపించినాడు
వందనాలు పాడి ఆడుదామ! అందమైన ఇ రేయిలో ||వచ్చింది||
2.నీ
మార్గములో నీ పదములను త్రోట్టిల..భడనియాలేదు
నీ శోధనలో నీ రోదనలో ఓదార్పు తనైయున్నాడు
నీ అడ్డగా తోడుగా నిత్యము నీతో ఉన్నాడు...
నీ కోటగా కొండగా కష్టము తొలగించినాడు....
మేలులెన్నో పొందుపర్చినాడు! కీర్తించి కొనియాడుధము ||వచ్చింది||